అరటిపండు పోషకాలు

  • Banana
  • అరటిపండు లో "Tryptophan Amino acid " అనే పదార్థం వుంటుంది. ఇది మనలో "హ్యాపీనెస్ హార్మోన్" ను విడుదల చేస్తుంది. 
  • ఇందులో "కార్బోహైడ్రేట్స్" వుంటుంది. ఇది శక్తి ని ఇస్తుంది. 
  • దీనిలో 27మిల్లీగ్రాములు మెగ్నీషియం వుంటుంది. ఇది మన గుండె, కండరాల పనితీరును మెరుగు పరుస్తుంది. 
  • అరటిపండు లో  "ఐరన్" ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల రక్త హీనతను పోగొడుతుంది.


  • Banana fruit
  •  ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఈ పీచు పదార్థం  మన జీర్ణావ్యవస్థ ను మెరుగు పరుస్తుంది.
  • ఇందులో రోజుకి 20% సరిపోయే "బి6" విటమిన్ వుంటుంది. ఇది  మనక  అవసరం  అయ్యే  "హిమెగ్లోబిన్", "ఇన్సులిన్ ", "అమినో ఆమ్లాలు" , ఇవి మనలో వుండే ఆరోగ్యకరమైన కణాలు ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి.
  • ఇందులో "పొటాషియం"  వుంటుంది. ఇది రక్త ప్రసరణ కు  తోడ్పడుతుంది. 
  • ఇందులో "విటమిన్ సి"  వుంటుంది.  ఈ విటమిన్ సి  రోగనిరోధక శక్తిని పెంచుతుంది. 



  • Banana tree

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

పుచ్చ కాయ ప్రయోజనాలు