పోస్ట్‌లు

జులై, 2020లోని పోస్ట్‌లను చూపుతోంది

పురుషులు తప్పకుండా తెలుసుకోవాల్సిన పండు మామిడి

చిత్రం
వేసవిలో లభించే తియ్యనైనా పండు మామిడి. అందరూ ఇష్టంగా తినే పండ్లలో ఇది ఒకటి. మామిడి కాయ తో ఊరగాయ చేస్తారు. మామిడికాయతో చేసే చెట్ని పుల్లగా తినడానికి ఇంపుగా ఉంటుంది. మామిడి పండ్లలో కొన్ని రకాల పండ్లు తీయగా ను, కొన్ని రకాల పండ్లు పుల్లగా ను తినడానికి ఇంపుగా ఉంటాయి.  ఈ పండు ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం ..                                                               మామిడి పండులో అధికంగా ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి,  ఉదర సమస్యలను తగ్గిస్తుంది.     మామిడి పండ్లులో గ్లిజమిక్ ఇండెక్స్ ను కలిగి ఉంటుంది. దీని వల్ల  చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరణ చేయడానికి వీలవుతుంది.   ఇందులో అధికంగా ఉండే ఫైబర్, విటమిన్ సి మరియు పెక్టిన్ వంటివి కోవ్వు స్థాయిలను తగ్గించడానికి ఉపయోగపడతాయి. అంతేకాదు ఇందులోని విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది. ఇందులో పుష్కలంగా వి...

ద్రాక్ష పండు ప్రయోజనాలు

చిత్రం
తీగకు కాసే ఎన్నో  పండ్లులో అత్యంత పులుపు మరియు తియ్యగా వుండే పండు ద్రాక్ష. ఈ పండు లో వివిధ పోషకాలు వుండి,  మనకు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయి. పురాతన కాలం నుండి వీటి ని "పండ్లులలో రాణి"గా భావిస్తారు. ద్రాక్ష పండు నలుపు, ఆకుపచ్చ రంగులో ఎక్కువగా కనిిపిస్తాయి. ఈ పండు ప్రయోజనాల గురించి తెలుసుకుందాం........  ఈ నల్లని ద్రాక్షలో యాంటీఆక్సిడెంట్స్ ధర్మాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో పేరుకుపోయిన అనవసరమైన టాక్సిన్స్ ను శరీరం నుండి బయటకు పంపించేందుకు తోడ్పడతాయి. ఈ నల్లని ద్రాక్షల క్యాలరీలు తక్కువగా లభిస్తాయి. వీటిని రోజూ తీసుకోవడం వల్ల అధిక బరువును తగ్గించుకోవచ్చు.  ద్రాక్ష పండు లో రెస్వెరాట్రాల్ అనే ఒక రకమైన సహజ ఫెనోల్ బ్లాక్ గ్రేప్స్ లో లభిస్తుంది ఇది ఇన్సులిన్ ఉత్పత్తి చేయడం, అలాగే సున్నితత్వాన్ని పెంపొందించి రక్త చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరణ చేస్తుంది . ఈ నల్లని ద్రాక్ష లు అధికంగా ఫైటో రసాయనాలు ఉంటాయి ఇవి గుండె కండరాలను ఆరోగ్యంగా ఉంచి,  గుండె సమస్యలనూ  నివారిస్తాయి. నల్లని ద్రాక్షలు లూటీన్ మరియు జిగ్జాంథిన్ అనే కరోటినాయిడ్స్ అధికంగా ఉన్నాయి. ఇవి కంటిచూపును మెరుగు పర...

పుచ్చ కాయ ప్రయోజనాలు

చిత్రం
వేసవి కాలంలో లభించే ముఖ్యమైన కాయలలో పుచ్చ కాయ ఒకటి.  ఈ కాయలో 92% నీరు కలిగి వుండటం వల్ల,  ఈ కాలంలో డీహైడ్రేషన్ సమస్యతో బాధపడే వారికి ఎంతో మేలు చేస్తుంది. ఇది నీరు మాత్రమే కాదు,  అన్ని పోషకాలు మరియు ఖనిజాలను కలిగి వుంటుంది. పుచ్చ కాయ లోని పోషకాలు,  వాటి అవసరం గురించి తెలుసుకుందాం........... పుచ్చ కాయలో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, క్లోరిన్, కెరోటిన్, రకరకాల విటమిన్ లు పుష్కలంగా ఉన్నాయి.  పుచ్చ కాయ లో సిట్రులిన్ అనే అమైనో యాసిడ్ వుండి, ఇది సిస్టోలిక్ మరియు డయాస్టోలిక్ రక్త పోటును అదుపులో వుంచి,  గుండె కండరాలను ఆరోగ్యంగా ఉంచుతుంది.  పుచ్చ కాయ లో పుష్కలంగా లైకోపిన్ అనే శక్తివంతమైన యాంటీ యాక్సిడెంట్ లు వున్నాయి. ఇవి డీ.ఎన్.ఎ. నష్టాన్ని కలిగించే ఫ్రీ రాడికల్స్ తో వ్యతిరేకంగా పోరాడి నాశనం చేస్తాయి. ఈ లైకోపిన్ రక్తం లోని గ్లూకోస్ స్థాయిలను క్రమబద్ధీకరణ చేస్తుంది. ఈ పదార్థం  రోమ్ము క్యాన్సర్,  ప్రోస్టేట్ క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడుతాయి. ఈ పదార్థం  వల్ల పురుషుల్లో శుక్రకణాలు  అధికంగా ఉత్పత్తి  చేసి , ఎక్కువగా సజీవంగా వుండటానిక...

సపోట ప్రయోజనాలు

చిత్రం
సపోట పండు చాలా తియ్యగా వుంటూ, మనకి అవసరమైన పోషకాలు లభిస్తాయి. ఈ పండు ప్రయోజనాలు చూద్దాం....... సపోట పండు లో తక్షణ శక్తిని ఇచ్చే గ్లూకోస్ ని పుష్కలంగా కలిగి ఉంటుంది. ఇందులో కెరోటిన్ లు సమృద్ధిగా వుంటాయి. ఇది కంటి ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. ఇది శరీరం ఉష్ణోగ్రత అధికంగా పెరుగకుండా నియంత్రిస్తుంది.  సపోట పండు విటమిన్ ఎ అధికంగా వుంటుంది. ఇది కంటి చూపును మెరుగు పరుస్తుంది. ఇది రేచీకటి ని తగ్గింస్తుంది. ఇది వృద్ధాప్యంలో కంటి చూపును మెరుగు పరుస్తుంది. ఇది ఊపిరితిత్తులు, నోటి క్యాన్సర్ నుండి రక్షిస్తుంది.  సపోట పండు లో టన్నిన్ అనే పదార్థం అధికంగా వుంటుంది. ఇది యాంటీ-ఇంఫ్లమేటరీ ఏజెంట్ గా పనిచేసి, పేగు శోధము, చికాకుపెట్టే పేగు వ్యాధి, పొట్టలో పుండ్లు వంటి వ్యాధుల నివారిస్తుంది.  సపోట పండు లో విటమిన్ ఎ,  బి శరీరంలోని శ్లేష్మ క్రమీకరణకు, చర్మం ఆరోగ్య నిర్మాణ నిర్వహణకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.  సపోట పండు లో యాంటీ యాక్సిడెంట్ లు వున్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతూ, క్యాన్సర్ కారకాలకు వ్యతిరేకంగా పోరాడి నాశనం చేస్తాయి.  సపోట పండు లో క్యాల్షియం మరియు ఫాస్ఫరస్  ...

ఖర్జూరం

చిత్రం
ఖర్జూరం పండు ఎంతో తియ్యగా వుంటూ, మన శరీరానికి అవసరం అయ్యే పోషకాలు ఇస్తుంది. చిన్న పిల్లలను నుండి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తింటున్నారు. ఈ పండు అవసరం ఏమిటో తెలుసుకుందాం..... ఖర్జూరం పండు లో పొటాషియం అధికంగా వుంటుంది.  ఇది రక్త పోటును అదుపులో వుంచి,  గుండె కండరాలు  సమర్థవంతంగా పని చెయ్యటంకోసం ఉపయోగపడుతుంది.  ఈ పండు లో మలబద్ధకాన్ని నివారించే, ఫైబర్ పుష్కలంగా వుంటుంది. మలబద్ధకం ద్వారా కడుపులో ఎన్నో అనారోగ్యం సమస్యలు పెరుగుతాయి.  ఈ పండు లో విటమిన్ ఎ పుష్కలంగా వుంటుంది. ఇది రేచీకటి వ్యతిరేకంగా పోరాడటమే కాకుండా,  కంటి సమస్యలనూ తొలిగిస్తుంది.  ఈ పండు లో గర్భిణి స్త్రీ లలో గర్భంలో బిడ్డ పెరుగుదలకు ఎంతగానో అవసరం అయ్యే ఫోలిక్ యాసిడ్స్ పుష్కలంగా వుంటుంది. గర్భిణి స్త్రీ లకు అవసరం అయ్యే ఐరన్ పుష్కలంగా వుంటుంది.  ఈ పండు లో క్యాల్షియం, మాంగనీస్, ఫాస్ఫరస్  మరియు సెలీనియం పుష్కలంగా వుంటుంది. ఈ ఖనిజ లవణాలు,  గర్భంలోని పిండం పెరుగుదలకు ఎంతగానో అవసరం.  ఇందులో పుష్కలంగా క్యాల్షియం పుష్కలంగా వుంటుంది. ఈ రోజుల్లో చాలా మంది కీళ్ళనొప్పులతో మరియు బోలు ఎముకలు ...

అనాస పండు ప్రయోజనాలు

చిత్రం
                                       మనము ఈ ప్రకృతిలో అందమైన     పండ్లు చూస్తూ వున్నాము. ఒకొక్క సీజన్లో ఒక రకమైన పండ్లు తింటున్నప్పుడు  ఆ కాలంలో వచ్చే ఆరోగ్య సమస్యలను తట్టుకోనే రోగనిరోధక శక్తి ని   ఇస్తాయి. ఒకొక్క పండు లో ఒక ప్రత్యేకమైన పోషకాలు వుండి, అవి మన ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. కొన్ని పండ్లు ఎంతో మధురమైన రుచిని ఇస్తూ, ఎంతో విలువైన ఆరోగ్యాన్ని ఇస్తాయి కొన్ని పండ్లు రుచి లేకపోయినా, ఎంతో విలువైన ఆరోగ్యాన్ని ఇస్తాయి.         అనాస పండు పుల్లగా, తియ్యగా నీరు స్థాయి ఎక్కువగా  వుంటుంది. ఈ పండు ప్రయోజనాలను తెలుసుకుందాం............ పనస పండు లో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి మరియు పొటాషియం,  మాంగనీస్, కాఫర్, ప్రోటిన్స్, మినిరల్స్ పుష్కలంగా ఉన్నాయి.  పైనాఫిల్స్ లో ఎమినో యాసిడ్ ట్రై పోటాన్ లు అధికంగా వుంటాయి. వీటి వల్ల న్యూరోలాజిక్ వ్యవస్థ ఆరోగ్యంగానూ వుండటానికి,  హర్మోన్ల ఆరోగ్యాన్నికి ఎంతో మేలు చ...

బొప్పాయి పండు ప్రయోజనాలు

చిత్రం
  మనకు కడుపుకు సంబంధిత వ్యాధులను నివారించడంలో ఎంతగానో ఉపయోగపడే పండు బొప్పాయి. ఇది జీర్ణక్రియ ను మెరుగు పరుస్తుంది.  ఇందులో వుండే పోషకాలు గురించి తెలుసుకుందాం.......... బొప్పాయి లో పెప్సిన్ అనే పదార్థం వుంటుంది. ఇది జీర్ణక్రియ సులువుగా జరగడానికి, ఉదర సంబంధమైన జబ్బులను మటుమాయం చేసేందుకు ఉపయోగపడుతుంది.  బొప్పాయి లో బిటాకెరోటిన్ అనే పదార్థం వుంటుంది. ఇది కంటికి సంబంధించిన రోగాలు రాకుండా కాపాడడం జరుగుతుంది. ఇది హృద్రోగాలు, కోలన్ క్యాన్సర్లు రాకుండా వుండటానికి తోడ్పడుతుంది.  బొప్పాయి లో పుష్కలంగా విటమిన్ సి వుండటం వల్ల,  ఇది దంతాల చిగుళ్లు ఆరోగ్యానికి, రక్తం వృద్ధికి, రోగనిరోధక శక్తి ని పెంచడానికి ఉపయోగపడుతుంది.   బొప్పాయి లో పుష్కలంగా విటమిన్ బి వుంటుంది. ఇది నోటి పూత,  తెల్ల మచ్చలు, పెదాల పగుళ్లు రాకుండా కాపాడడం జరుగుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.  పచ్చి బొప్పాయి  లో పుష్కలంగా  పొటాషియం వుండి, అధిక రక్తపోటును తగ్గింస్తుంది. గుండె వ్యాధులను తగ్గింస్తుంది.  గింజలలో అధికంగా   యాంటీఇన్ఫలమేటరీ , యాంథెల్-మింటిక్ గుణాలు వు...

జామ కాయ ప్రయోజనాలు

చిత్రం
కాలాల తో సంబంధం లేకుండా అన్నీ కాలాల్లో దొరికేది "జామ పండు".  సాధారణంగా కనిపించే జామలో అసాధారణమైన గుణాలు ఉన్నాయి. పండులలో "రారాజు" జామ పండు. దీనిని "పేదవాడి యాపిల్"  కూడా పిలుస్తుంటారు. ఒక జామ పండు పది ఆపిల్ పండు కి సమానం అని వైద్యులు చెబుతున్నారు. ఈ పండు ప్రయోజనాల గురించి తెలుసుకుందాం...... జామ పండు లో అధికంగా "విటమిన్ సి" వుంటుంది. ఇది "రోగనిరోధక శక్తి"ని పెంచుతుంది. ఇది కొవ్వు ని తగ్గించడం, రక్తంలోని మలినాలను తొలగించి, రక్త ప్రసరణ సరిగ్గా జరిగేలా చేస్తుంది.  జామ పండు లో "విటమిన్ ఎ" వుంటుంది.  ఇది కంటి చూపును మెరుగు పరుస్తుంది. కంటి సమస్యలనూ నివారిస్తుంది.  జామ పండు గింజలలో "ఒమెగా-3,6" పీచు పదార్థాలు ఉంటాయి. ఇవి జీర్ణావ్యవస్థను మెరుగు పరుస్తుంది. కడుపు లో ఏర్పడే ఎన్నో అనారోగ్యం సమస్యలనూ నివారిస్తుంది.  జామ పండు లో "కొల్లాజన్" అనే పదార్థం వుంటుంది.  ఇది చర్మాన్ని ఆరోగ్యంగా,  అందంగా ఉంచుతుంది. ఇది చర్మవ్యాధులు రాకుండా కాపాడడం జరుగుతుంది.  జామ పండు లో వుండే పీచు పదార్థం, రక్తం లో  త్వరగా కరిగి,  రక్త పోటును అ...

టమాటా పండు పోషకాలు

చిత్రం
టమాటా లో "విటమిన్ ఎ","సి" లు వున్నాయి. ఇవి కంటి చూపును, రోగనిరోధక శక్తిని పెంచడం,  ఇవి "యాంటీ యాక్సిడెంట్ల" ద్వారా డి.ఎన్.ఎ. కి సమస్యలు రాకుండా కాపాడడం జరుగుతుంది.  టమాటా లో "విటమిన్ కె" వుంటుంది. ఇది రక్తం గడ్డకడుతుంది. ఇదే కాకుండా స్త్రీ లలో కనిపించే "ఆస్టియోపారోసిస్" అనే వ్యాధి రాకుండానూ, ఒకవేళ వచ్చినా కూడా అది అదుపులో ఉంచడానికి ఉపయోగపడుతుంది.  టమాటా లో "కాల్షియం" వుంటుంది. ఇది ఎముకలు  ఆరోగ్యంగానూ , దృఢంగా ఉండటం లో దోహదపడుతుంది.  టమాటా లో "యాంటీ యాక్సిడెంట్లు" పుష్కలంగా ఉన్నాయి. ఇది  చర్మాన్ని, కేశాలను  ఆరోగ్యకరంగా ఉంచడంలో దోహదపడుతుంది.  టమాటా లో "విటమిన్ సి", "కాల్షియం" మరియు "ఫాస్ఫరస్" లు పుష్కలంగా ఉన్నాయి. "అసిడిటీ" తో బాధపడే వారు, దీంతో తయారుచేసిన వంటకం తినడం వల్ల ఉపశమనం కలుగుతుంది.  టమాటా లోని "సిట్రిక్ ఆమ్లం" వుండటం వల్ల "అసిడిటీ" దూరమవుతుంది.  టమాటా లో "పీచు పదార్థం" కలిగి వుండటం వల్ల,  జీర్ణావ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తుంది.  టమాటో లో...