పురుషులు తప్పకుండా తెలుసుకోవాల్సిన పండు మామిడి
- మామిడి పండులో అధికంగా ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి, ఉదర సమస్యలను తగ్గిస్తుంది.
- మామిడి పండ్లులో గ్లిజమిక్ ఇండెక్స్ ను కలిగి ఉంటుంది. దీని వల్ల చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరణ చేయడానికి వీలవుతుంది.
- ఇందులో అధికంగా ఉండే ఫైబర్, విటమిన్ సి మరియు పెక్టిన్ వంటివి కోవ్వు స్థాయిలను తగ్గించడానికి ఉపయోగపడతాయి. అంతేకాదు ఇందులోని విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది.
- ఇందులో పుష్కలంగా విటమిన్ ఇ మరియు కామోద్దీపన లక్షణాలు అధికంగా ఉండటం వలన, ఇవి లైంగిక సామర్థ్యం ను పెంచుతాయి.
- ఇందులో పోషకాలు మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి పురుషులలో వచ్చే వీర్యగ్రంథి క్యాన్సర్ కణాలతో వ్యతిరేకంగా పోరాడి, నివారిస్తుంది. అంతేకాదు పురుషుల్లో కనిపించే లుకేమియా మరియు ఇతర రకాల క్యాన్సర్లను ఎదుర్కొనే సామర్థ్యం ఉంటుంది.
- మామిడి పండ్లలో పుష్కలంగా మాలిక్ యాసిడ్ మరియు సిట్రిక్ యాసిడ్ ను కలిగి ఉంటుంది. ఇవి మన శరీరంలోని ఆమ్ల స్థాయిలను క్రమబద్ధీకరణ చేస్తాయి. అంతే కాకుండా ఎసిడిటీని తగ్గిస్తుంది.
- ఇందులో పుష్కలంగా ఫైబర్ మరియు కొవ్వు స్థాయిలు తక్కువగా ఉండటం వలన బరువును తగ్గించడం లోనూ, పురుషులలో పొట్టను తగ్గించడంలో ఉపయోగపడుతుంది.
- మామిడి పండ్లలో పొటాషియం ఉంటుంది. ఇది చర్మాన్ని తేమగా ఉంచడమే కాకుండా, మన రక్తపోటు ను అదుపులో వుంచి గుండె సమస్యలను తగ్గిస్తుంది.
- మామిడి పండ్ల లోని మెగ్నీషియం మొటిమలు చర్మం
- జిడ్డును తగ్గిస్తుంది.
- మామిడి పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు నోరాటిరియాల్, రెస్వెరాట్రాల్, మాంగిఫెరిన్, క్వెర్సెటిన్ లు అతినీలలోహిత కిరణాలు నుంచి చర్మాన్ని రక్షిస్తాయి.
- ఇందులో బి6 విటమిన్ ఉండి చర్మంలోని కొవ్వు స్థాయిలను తగ్గిస్తుంది.
- మామిడి పండ్లు తినడం వల్ల పంటి నొప్పి చిగుళ్ల సమస్యలు చిగుళ్ల నుండి రక్తం కారడం వంటి సమస్యలు నివారించబడతాయి.
- మామిడి పండులో ఉండే ఔషధ గుణాలు వల్ల, నోటిలో ఉండే నశించడం, అంతేకాకుండాపంటి పైన ఉండే ఎనాబ్యాక్టీరియామిల్ కూడా దృఢంగా ఉంటుంది.
- మామిడి ఆకుల వల్ల ఉపయోగాలు
- మామిడి ఆకుల లో ఎన్నో ఔషధ గుణాలుకలిగి ఉండటం వల్ల, ఎన్నో రకాలైన రుగ్మతలను రూపుమాపుతుంది.మామిడి ఆకులను వేడి నీళ్లలో మరిగించి దాన్ని రోజు ఉదయం తాగాలి.ఈ రసం మనకి శ్వాస సంబంధ వ్యాధులను నిర్మూలించడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా డయాబెటిస్ ఉన్న వాళ్ళకి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.మూత్రపిండాల్లో రాళ్లను కరిగించడానికి ఈ రసం మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది.ఈ ఆకులలో మామిడి పండ్లలో ఉండే విటమిన్ ఎ విటమిన్ సి మరియు వివిధ రకాలైన బి విటమిన్ లను కలిగి ఉండటం వల్ల మనకు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది.ఈ రసం తాగడం వల్ల ఇందులో ఉండే ఈ విటమిన్లు మరియు వివిధ రకాల పోషకాలు మన ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ముఖ్యంగా ఇందులోనే విటమిన్ మన హ్యాపీ ఫ్రెండ్స్ షిప్ డే చూపును మెరుగుపరుస్తుంది. అదేవిధంగా కంటి సమస్యలను నివారించడానికి ఎంతగానో తోడ్పడుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.ఈ రసాన్ని ఉదయాన్నే తీసుకోవడం వల్ల ఇందులోని ఔషద గుణాలు వల్ల జీర్ణ వ్యవస్థలో ఉండే క్రిములు నశించి మనకు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది. మనం ఈ రసాన్ని తాగడం వల్ల మానసిక ఉల్లాసంతో పాటు మెదడు చురుకుగా పని చేయడానికి ఎంతగానో తోడ్పడుతుంది.
- మామిడి ఎండు ఆకులను దంచి రోజు ఉదయం పళ్లను శుభ్రం చేసుకున్న, మన దంతాలలోనే క్రిములు నశించి దంతాలు ఆరోగ్యంగా ఉండడానికి తోడ్పడతాయి.పచ్చి మామిడి ఆకులను రోజు ఉదయం నమిలినచొ మన దంతాలకు చిగుళ్ల సమస్యలు తొలగిపోతాయి. మన భారతదేశ సంప్రదాయం ప్రకారం మామిడి ఆకులను తలపులకు కడతారు. దీనివలన బయటనుంచి గాలి ద్వారా వచ్చే క్రిములను ఇంటిలోపలికి దరిచేరనియ్యకుండా, మన ఆరోగ్యాన్ని రక్షించడంలో ఎంతగానో తోడ్పడతాయి. మామిడి ఆకులను ఒకదానికి ఒకటి చేర్చి ఒక పెద్ద ఆకుల గా కుట్టి, అందులో భోజనం చేయడం ద్వారా మామిడి ఆకుల లో ఉండే ఔషధ గుణాలు మన శరీరంలోకి ప్రవేశించి మన శరీరంలోని ఎన్నో రకాలైన హాని కలిగించే క్రీములను నశింపజేసి మనకు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయి.
- పచ్చిమామిడి ఆకులను మరిగే నీటిలో వేసి ఆ నీటితో మనం స్నానం చేసినచో మన శరీరం పైన ఉండే హానికరమైన క్రిములు చనిపోయి, ఎన్నో చర్మ సమస్యలను నిర్మూలించడానికి తోడ్పడుతాయి.ఈ విధంగా మన పెద్దవాళ్ళు చర్మానికి సంబంధించిన వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్త తీసుకునే వాళ్ళు .ఆ కాలంలోనే ప్రకృతి వైద్యం మనల్ని ఎన్నో క్లిష్టమైన వ్యాధుల నుంచి నిర్మూలించడం నికి ఎంతగానో తోడ్పడింది. కాని ఇప్పుడు ఏదైనా ముందు వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. కానీ ఆ కాలంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రకృతి వైద్యం ఇచ్చేది. ఇప్పుడు అందరూ ఇంగ్లీష్ మందులు అంటూ వాటికి ఎవరైతే ఇంగ్లీష్ ముందు వాడుతారు వాళ్లే గొప్పవారు అన్నట్లుగా భావిస్తున్నారు.





కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి